తెలంగాణలో మళ్లీ వానలు.

 

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో రాబోయే  వానలు పడతాయని అంచనా వేసింది.

Facebook
WhatsApp
Twitter
Telegram