జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘటన
ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగివస్తుండగా భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద బ్రేక్ వేసిన భూపాల్
కాలు కింద పాము ఉన్నట్లు గమనించి హడలిపోయిన భూపాల్, అతడి భార్య
వెంటనే కారు ఆపి స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించిన భూపాల్
స్నేక్ క్యాచర్ వచ్చి పామును బంధించడంతో ఊపిరి పీల్చుకున్న భూపాల్ దంపతులు
Post Views: 76









