గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : ప్రతి సంవత్సరం లాగానే ఫోటోగ్రాఫర్ చనిపోయిన కుటుంబాలకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నందున వారి కుటుంబాలకు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ తరపున రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ గారు. శక్తి డిజిప్రెస్ అధినేత మధుసూదన్ రెడ్డి గా
30 వేల చెక్కు రాష్ట్ర వాప్తంగా 6 కుటుంబలకు గాను ఈరోజు పినపాక కరకగూడెం మండల అసోసియేషన్ సభ్యుడు అకాల మరణం చెందిన ముంజాల ప్రవీణ్ కుమార్ గౌడ్ కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగినది రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మా పినపాక కరకగూడెం మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం
Post Views: 135









