తెలంగాణ హైకోర్టులో టీజీపీఎస్సీకి ఊరట

 

తెలంగాణ హైకోర్టులో టీజీపీఎస్సీకి ఊరట

గ్రూప్ 1 విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్

మధ్యంతర ఉత్తర్వులు జారీ తదుపరి విచారణ అక్టోబర్ 15కు వాయిదా 

Facebook
WhatsApp
Twitter
Telegram