కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిక.

గోల్డెన్ న్యూస్ / పినపాక :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్జి రడ్డిపల్లి  గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన 20 కుటుంబాలు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. రేగా కాంతారావు టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరం గా ఆహ్వానించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram