బిసి రిజర్వేషన్లపై హైకోర్టు స్టే

 

     జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే

తెలంగాణ: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే విధించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై విచారించింది. దీంతో స్థానిక ఎన్నికలు వాయిదా పడే అవకాశముంది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

 

Facebook
WhatsApp
Twitter
Telegram