మాజీ మంత్రి హరీష్ రావుకు పితృవియోగం

మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు పితృవియోగం

వృద్ధాప్య సమస్యలతో హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు కన్నుమూత

సత్యనారాయణ రావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్, కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు

Facebook
WhatsApp
Twitter
Telegram