బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 

బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం..

లారీ, కారు ఢీ నలుగురు మృతి..

మృతులు కర్లపాలెంకి చెందిన బేతాళం బలరామరాజు, బేతాళం లక్ష్మీ..

గాదిరాజు పుష్పావతి, ముదుచారి శ్రీనివాసరాజుగా గుర్తింపు..

బాపట్లలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం..

Facebook
WhatsApp
Twitter
Telegram