కారును తప్పించబోయి.. డివైడర్ను ఢీకున్న ఆర్టీసీ బస్సు

గోల్డెన్ న్యూస్ /ఘట్ కేసర్ : వరంగల్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై, ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ వద్ద, కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి అవతలివైపు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

 

పక్కనే ఉన్న రైలింగ్ ఢీకొట్టి ఆగిపోయిన బస్సు, సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు..

Facebook
WhatsApp
Twitter
Telegram