లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

గోల్డెన్ న్యూస్ /మణుగూరు : లోక్ అదాలతో సద్వినియోగం చేసుకోవాలని సిఐ నాగబాబు అన్నారు. భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు… (10/11/ 2025) నుండి. (15/11/2025) వరకు Judicial magistrate of first Class Court at మణుగూరు  కోర్టులో “Special లోక్ అదాలత్” నిర్వహిస్తున్నారని రాజీకి అనుకూలమైన అన్ని క్రిమి నల్, సివిల్, ప్రీలిటిగేషన్ కేసులను ఇరు పార్టీల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చ న్నారు. మీ మీద కానీ మీకు తెలిసిన వాళ్ల మీద కానీ ఏమైనా రాజి పడదగిన కేసులు ఉన్నఎడల రాజీ ద్వారా ఆ కేసును పూర్తిగా తీసివేయబడతాయని మరియు డ్రంక్ అండ్డ్ డ్రైైవ్  కేసులు ఉన్నట్లైతే వాటిని కోర్ట్ వారు తక్కువ ఫైన్ కట్టించుకుని ఆ కేసును పూర్తిగా తీసివేయబడతాయని , ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మణుగూరు సిఐ p.నాగబాబు ఒక ప్ర్రరకటనలో తెలిపారు .పూర్తి కేసులకు సంబంధించి సమాచారం కోసం 

మణుగూరు పోలీస్ స్టేషన్ ను సంప్రదించవల్సిందిగా ఆయన పేర్కొన్నారు..

  స్టేషన్ SHO- P . నాగబాబు .8712682089 .

 SI – శ్రావణ్ కుమార్, 8712682092

 కోర్టు కానిస్టేబుల్ ,  9849671682

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram