మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే

మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి : కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పట్టణ కేంద్రంలో ఇవాళ మెగా జాబ్ మేళాను ప్రారంభించారు.

 

వివిధ కంపెనీల నుంచి హాజరైన నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 

నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచంచారు.

 

ఈ మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీ సంఖ్యలో హాజరైనట్లు వెల్లడించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram