ఇమ్మడి రవితోనే ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్‌లను క్లోజ్ చేయించిన పోలీసులు

ఇమ్మడి రవితోనే ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్‌లను క్లోజ్ చేయించిన పోలీసులు

 

నా వద్ద కోట్ల మంది డేటా ఉంది.. నా వెబ్‌సైట్‌లపై ఫోకస్ చేయడం ఆపండి అని గతంలో సవాల్ విసిరిన రవి

 

ఇమ్మడి రవి వద్ద స్వాధీనం చేసుకున్న వందల హార్డ్ డిస్క్‌లను, బ్యాంక్ ఖాతా వివరాలను పరిశీలిస్తున్న పోలీసులు

 

ఇప్పటికే రవి దగ్గర రూ.3 కోట్ల నగదు స్వాధీనం

 

ఇమ్మడి రవిని కస్టడీలో తీసుకోవడానికి సోమవారం రోజు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న పోలీసులు

Facebook
WhatsApp
Twitter
Telegram