పార్టీ ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలి: రేగా

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం: పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో ప్రకటించిన విషయం విదితమే. భద్రాద్రి  కొత్తగూడెం జిల్లాలోని పలు నియోజక వర్గాలలో నియోజక వర్గ ఇంచర్గిలు ప్రకటన మీద పత్రిక ప్రకటనలు ఇచ్చిన విషయం కానీ జిల్లాలో పార్టీ అభివృద్ధికి కేంద్ర నాయకత్వం ఏ సూచన చేసినా 100 శాతం అమలు చేసే బాధ్యత నాది దానికి ఇంచర్జిలు మండల నాయకులు కార్యకర్తలు పార్టీ ఆదేశాలను గౌరవించాలి కానీ వ్యక్తి గత ఇమేజ్ కోసం సోషల్ మీడియా లో అనవసర ప్రకటనలు చేస్తే పార్టీ ఉపెక్షించదు. నాయకులు కార్యకర్తలు స్థానిక ఎన్నికల పై దృష్టి పెట్టానని అభిప్రాయపడ్డారు. కొత్తగూడెం నియోజకవర్గ స్థానిక ఎన్నికల ఇంచార్జిగా ఎంపీ  శ్రీ వద్దిరాజు. రవిచంద్ర (గాయత్రి రావన్న)  జిల్లా అధ్యక్షునితో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ ఆదేశించారు … ఇల్లందు విషయం కూడా ఎంపీ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ గారితో మాట్లాడమని అదేసించనైనది. ప్రకటించిన మండల మరియు పట్టణ కన్వీనర్లు ఎవరిని మార్చమని నియోజక వర్గ ఇంచర్జీలకు ప్రపోజల్ ఇచ్చే బాధ్యత మాత్రమే ఉంటుందని ప్రకటించే బాధ్యత జిల్లా పార్టీ అధ్యక్షులదే అని సూచించడం జరిగింది ఇక అనవసరంగా పార్టీని డిస్టప్ చేయవద్దని అందరం కలిసి సమన్వయం తో స్థానిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అంతకంటే ఎక్కువ చేస్తే కేంద్ర పార్టీ తదుపరి సూచన చేస్తుందని విజ్ఞప్తి చేస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు  రేగా కాంతారావు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram