సాధారణ ఎన్నికలకు ముందే నియోజకవర్గాల పునర్విభజన..!
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలు జరుగుతాయన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.
ఒకవేళ జనగణన పూర్తికాకున్నా 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయవచ్చన్న అమిత్‌షా.. జనగణనకు, డీలిమిటేషన్‌కు సంబంధం లేదన్న అమిత్‌షా.
జనాభా లెక్కల సేకరణ డిజిటల్ పద్ధతిలో జరుగుతున్నందున జనగణన త్వరగానే పూర్తవుతుందన్న అమిత్‌షా.
డీలిమిటేషన్‌పై కసరత్తు ప్రారంభమైనట్లు తెలిపిన అధికార వర్గాలు.. రోడ్‌మ్యాప్ రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వం.
డీలిమిటేషన్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు.
2027లో జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత ప్రారంభంకానున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ.
Post Views: 56









