గోల్డెన్ న్యూస్/ ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య బి.కొత్తకోట హార్సిలి హిల్స్ లో సెల్ఫీ తీసుకుంటూ లోయలో పడ్డ యువకుడు
అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ లో సోమవారం ఉదయం సెల్ఫీ తీసుకుంటూ తిరుపతికి చెందిన పురుషోత్తం అనే యువకుడు లోయలోపడ్డ సంఘటన కలకలం రేపింది. అందిన సమాచారం మేరకు.. తిరుపతికి చెందిన పురుషోత్తం బికొత్తకోట మండలంలోని, హార్సిలిహిల్స్ కు వచ్చాడు. పర్యాటక అందాలనుతిలకిస్తూ, నిలబడి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాద వశాత్తు కాలు జారి లోయలోపడ్డాడు. బాధితున్ని అక్కడ ఉన్న పోలీసులు వెంటనే బయటికి తీశారు. తీవ్ర గాయాలతో బయడ్డాడు.
సంఘటనా స్థలానికి సహాయక చర్యలు చేపట్టిన బి.కొత్తకోట సి.ఐ గోపాల్ ప్లై రెడ్డి,సిబ్బంది.
Post Views: 52









