ఐపీఎల్, ఇంటర్నేషనల్ 2026 క్రికెట్ మ్యాచులు నిర్వహించేందుకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి అనుమతి
గత ఐపీఎల్ సీజన్ విజేతగా ఆర్సీబీ నిలిచిన సందర్భంగా చేపట్టిన సంబరాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి
దీంతో ఆ సంఘటన జరిగినప్పటి నుండి చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి మ్యాచులు జరగకుండా నిషేధం
తాజాగా ప్రభుత్వ నిబంధనలు, షరతులకు అనుగుణంగా మ్యాచులు నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చిన కర్ణాటక ప్రభుత్వం
Post Views: 50









