వెబ్ డెస్క్ : టీ20 ప్రపంచకప్-2026కు సంబంధించి బంగ్లాదేశ్ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. భారత్ వేదికగానే బంగ్లాదేశ్ మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేసింది. బంగ్లా ఆటగాళ్లు భారత్‌లోనే తమ మ్యాచ్‌లు ఆడతారని తెలిపింది. బంగ్లా ఆటగాళ్ల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని నిర్ధరించింది. భారత్ వేదికగా తాము మ్యాచ్‌లు ఆడబోమని బంగ్లా మొండికేసిన విషయం తెలిసిందే.
Post Views: 32









