కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవతో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన కేంద్ర..
గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. తొలి విడతగా రూ. 259.36 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తికావడంతో నిధులను కేంద్రం విడుదల చేసింది. సుమారుగా రూ. 3వేల కోట్లకుపైగా నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉన్నాయి.
ఎన్నికల జాప్యంతో నిలిచిపోయిన నిధులు..
గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తికావడం, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల సంప్రదింపులతోనిధుల విడుదల
Post Views: 18









