2.5 కోట్లమంది ఆధార్‌ నంబర్లు డీయాక్టివేట్‌

2.5 కోట్లమంది ఆధార్‌ నంబర్లు డీయాక్టివేట్‌

 

దేశవ్యాప్తంగా 2.5 కోట్లమంది మరణించిన వారి ఆధార్‌ నంబర్లను డీయాక్టివేట్‌ చేసినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

 

మరణించిన వ్యక్తుల ఆధార్‌ గుర్తింపు దుర్వినియోగాన్ని ఆపేందుకు, మోసాలను నివారించేందుకు ఈ చర్యను చేపట్టినట్టు పేర్కొన్నది.

Facebook
WhatsApp
Twitter
Telegram