46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి
గోల్డెన్ న్యూస్ /పాల్వంచ / కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లోని పాత పాల్వంచ 46వ డివిజన్ నుండి కార్పొరేటర్ గా ఎన్నికైన రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సతీమణి కొత్వాల విమలాదేవి ని మంగళవారం పట్టణ పేదరిక నిర్ములన సంస్థ – మెప్మా ఆధ్వర్యంలో శాలువా, బొకే, మిఠాయిలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొత్వాల విమలాదేవిమాట్లాడుతూ.. మహిళలకు ఉపాధి అవకాశాలు, తద్వారా ఆర్థిక స్వలంబన లభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఏ డి ఎం సి చంద్రశేఖర్ బాబు, కమ్యూనిటీ ఆర్గనైజర్స్ జె శాంత కుమారి, వి నాగమణి, బి సరితా, అమ్మ దీవెన పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు పి ప్రవళిక, స్వరూప, నాగమణి, టీ ఎల్ ఎఫ్ ఆర్ పి సునీతా, సమాఖ్య ప్రతినిధులు, తదితరులు
Post Views: 29









