బాధ్యతలు స్వీకరించిన భద్రాద్రి నూతన జిల్లా కలెక్టర్

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన జిల్లా కలెక్టర్గా నియమితులైన అంకిత్ ఐఏఎస్ గురువారం సాయంత్రం ఐడీఓసీ కార్యాలయంలోని తన ఛాంబర్ లో తొలి సంతకం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా బదిలీ అయిన కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ నూతన కలెక్టర్ను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.  అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది హాజరై నూతన కలెక్టర్ కు అభినందనలు తెలిపారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram