చెత్త కుప్పల్లో ఆధార్ కార్డులు

పోస్టల్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం

 

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / మెదక్ జిల్లా కౌడిపల్లి అటవీ ప్రాంతంలో చెత్త కుప్పలో ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఎంవోయూ పత్రాలు

 

విలువైన పత్రాలను అందజేయకుండా చెత్త కుప్పలో వేసిన పోస్టల్ శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆగ్రహం..!

Facebook
WhatsApp
Twitter
Telegram