వెబ్సైట్లో అందుబాటులో టెన్త్ ఫలితాలు..
95.15 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత..
మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన పరీక్షలు..
పరీక్ష రాసిన 5,28,239 మంది విద్యార్థులు..
కేవలం గ్రేడ్లు కాకుండా సబ్జెక్టుల వారీగా మార్కులు..
తొలిసారి వాట్సాప్ ద్వారా ఫలితాలు..
వాట్సాప్ నెంబరు 80969 58096కు Hi అని మెజేస్ పంపితే రిజల్ట్స్..
Post Views: 545









