గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / తెలంగాణలో సాధారణ బ్రాండ్స్ ఫుల్ బాటిల్‌పై రూ.60.. ప్రీమియం బ్రాండ్ ఫుల్ బాటిల్‌పై రూ.100.. ఆ పై కేటగిరి బ్రాండ్ ఫుల్ బాటిల్‌పై రూ.120 ధర పెంచే యోచన తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత రెండేళ్లుగా స్థిరంగా ఉన్న ధరలకు త్వరలోనే రెక్కలు రానున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. అదే జరిగితే ప్రభుత్వానికి ప్రతి నెల రూ.250 కోట్ల అదనపు ఆదాయం
Post Views: 102








