కరకగూడెంలో 2కే రన్

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో-భాగంగా సోమవారం కరకగూడెం పోలీసు, మండల పరిషత్, విద్యాశాఖల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. కరకగూడెం ఎంపీడీవో దేవర వర కుమార్ జెండా ఊపి రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పివీ నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇగ్బాల్ హుస్సేన్స,సమత్ భట్టుపల్లి  ర్పంచ్ కొమరం సత్యనారాయణ, సత్యనారాయణ, వివిధ పంచాయతీలకు చెందిన సర్పంచులు, అధికారులు కానక పోలీసులు పాల్గొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram