రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
గోల్డెన్ న్యూస్ /హనుమకొండ / పాలకుర్తి డిఈ శ్రీకాంత్ లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. హనుమకొండ భవానీనర్ లో ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బిల్లులకోసం పెద్దవంగర మండలం కన్నాయిగూడెంకు చెందిన కాంట్రాక్టర్ కర్ర అశోక్ రెడ్డి ఫిర్యాదు మేరకు రూ.50వేలు డిమాండ్ చేయడంతో ఏసీబీకి సమాచారం ఇచ్చారు బాధితులు.
రంగంలోకి దిగి ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Post Views: 305








