కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీకి ఏపీసీసీ చీఫ్ షర్మిల..!

కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీకి ఏపీసీసీ చీఫ్ షర్మిల..!

 

రాహుల్ గాంధీతో భేటీ అయిన షర్మిల.

 

కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించనున్న ముగ్గురు సభ్యులు.

 

ఈ విడతలో, షర్మిలకు రాజ్యసభ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం..?

 

కర్ణాటక నుంచి మరోసారి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించనున్న మల్లికార్జున ఖర్గే.

 

మిగిలిన రెండు సీట్లలో ఒక దానిలో షర్మిలకు అవకాశం ఇస్తారని ప్రచారం.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram