రాజస్థాన్లో భారీ ఇసుక తుఫాన్

ఇసుక తుఫాను.. ఎలా ముంచుకొచ్చిందో చూడండి..

 

రాజస్థాన్లో భారీ ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. చురు, బికనీర్, భానీపురా తదితర ప్రాంతాల్లో దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి సాండ్ స్టార్మ్ నగరాలను కమ్మేసింది. ఇందుకు సంబంధించిన భయానక వీడియోలు SMలో వైరలవుతున్నాయి. ఇళ్లు, వ్యవసాయ పొలాలు, రోడ్లు అన్నీ ఇసుకతో నిండిపోయాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ఆ తర్వాత కాసేపటికే భారీ వర్షం కురిసింది..

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram