తహశీల్దార్ల బదిలీలు

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి / భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు చేస్తూ జిల్లా కలెక్టర్ అంకిత్ ఉత్తర్వులు జారీ చేశారు.  జిల్లాలో పరిపాలనా అవసరాల దృష్ట్యా పలువురు తహసిల్దార్ బదిలీలు ఇలా ఉన్నాయి. గుండాల, ఇల్లందు, దమ్మపేట, భద్రాచలం, చంద్రుగొండ, అల్లపల్లి తహశీల్దార్లతో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరికి అదనపు బాధ్యతలు ఇచ్చారు. మరికొందరిని కొత్త స్థానాలకు నియమించారు. తక్షణమే విధుల్లో చేరి నివేదికలు పంపాలని ఆదేశించారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram