తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం సమీపంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు..
తగరపువలసలో అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వస్తుండగా, టీమ్ సభ్యుడి అస్వస్థతతో కారు ఆపిన సమయంలో, అతివేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ కారును ఢీకొట్టింది.
ఈ ఘటనలో పండు మాస్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి..
పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు..
ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు…
Post Views: 53








