🔹 పోలీసులమని చెప్పి వ్యాపారవేత్తలను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న 4 మంది నకిలీ పోలీసులను జగద్గిరిగుట్ట పోలీసులు, కూకట్‌పల్లి CCS బృందం అరెస్ట్ చేసింది.
🔹 హర్యానాలో కేసు ఉందని బెదిరించి ఓ వ్యాపారవేత్త నుంచి రూ.5.26 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
🔹 నిందితుల వద్ద నుంచి తుపాకులు, పోలీస్ యూనిఫారాలు, నకిలీ ఐడీ కార్డులు, హ్యాండ్‌కఫ్స్, స్టాంపులు, కోర్టు సీల్స్ స్వాధీనం చేసుకున్నారు.
🔹 మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
Post Views: 19








