వరుసగా అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు..!
ఈరోజుతో నెహ్రూ రికార్డు సమం చేసిన ప్రధాని మోదీ.
రేపటితో నెహ్రూ రికార్డును అధిగమించనున్న ప్రధాని మోదీ.
2014 మే 26 నుంచి 2026 జూన్ 10 వరకు 4,399 రోజుల ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించి రికార్డు సాధించనున్న నరేంద్ర మోదీ.
గతంలో, 1952 మే 13 నుంచి 1964 మే 27 వరకు 4,398 రోజులు ఎన్నికైన ప్రధానిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ.
Post Views: 24








