ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం..!
22-30 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ ఎత్తివేత.
పర్యావరణ అనుకూల ఇంధన వినియోగం ప్రోత్సాహానికి కేంద్రం చర్యలు.
ఇంధన ప్రమాణాలను ఇటీవలే నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం.
ప్రస్తుతం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి విక్రయం.. ఇకపై ఈ22, ఈ25, ఈ27,ఈ30 పెట్రోల్ అందుబాటులోకి వచ్చే అవకాశం.
Post Views: 22








