ఉపాధి పని కార్పొరేట్లు కు కట్ట పెట్టాలని చూస్తున్న మోడీ ప్రభుత్వం 

గోల్డెన్ న్యూస్ / బూర్గంపాడు / మండలంలోని ఉప్పు సాక గ్రామ పరిధిలో పనిచేస్తున్న ఉపాధి కార్మికుల్ని సందర్శించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి పని వ్యవసాయ కార్మికులకి దక్కకుండా చేయాలనే కుట్ర తో భాగంగా వవరిస్తున్న బిజెపి ప్రభుత్వం రెండు ఫోటోలు పేరుతో కండ్లు ముఖం ఫేసు సెల్ ఫోన్లో యాప్ లో నీటిగా కంటి సూపు నీటుగా రాకపోతే మాస్టర్ కట్టు మొఖం ముడతలు ముడతలుగా ఉన్నదని మాస్టర్ లేదనీ చెబుతున్న విధానాన్ని రద్దు చేయాలని

 

ప్రజలు పని ప్రదేశంలో పనికొచ్చి కంటి సూపు సరిగా లేదని ఇంటికి పంపిస్తున్న పరిస్థితి

 

అంతేకాదు ఉపాధి పనికి దేశవ్యాప్తంగా 2 లక్షల 50 వేల కోట్లు బడ్జెట్లో పెట్టవలసిన అవసరం ఉందని

కానీ 96 వేల కోట్లు తోనే ప్రభుత్వం ప్రకటించిందని

ఉపాధి పనిని కార్మికులకు లేకుండా చేస్తున్నారని అన్నారు కనీస వేతనం 600 రోజుకి ఇవ్వాలని పని ప్రదేశంలో టెంట్లు మంచినీళ్లు మెడికల్ కిట్టు అట్లనే ఆటో చార్జీలు అన్ని కలుపుకొని కనీసం 600 రూపాయలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై అధికారులపై ఉంది కేవలం 200 నుండి 250 మట్టికే మాస్టర్ పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎర్రటి ఎండలో కాలుతున్న మంచినీరు తాగుతూ పనిచేసిన కార్మికులకి సరైన వేతనం ఈయకపోగా 350 రూపాయలు ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇవ్వట్లేదని అన్నారు

 

ఈ కార్యక్రమంలో కుర్స తిరపతయ్య, బోల్లి శ్రీను, రవి ,కుమారి, తదితరులు పాల్గొన్నారు

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram