రేపటి నుంచి ప్రారంభం కానున్న పాఠశాలలు

గోల్డెన్ న్యూస్/తెలంగాణ /జూన్ 15 నుండి 2026-27 విద్యాసంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

 

విద్యార్థులకు రవాణా ఇబ్బందులు లేకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులు నడపాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి ఆదేశించారు.

 

ఈ విద్యాసంవత్సరంలో 227 పనిదినాలు ఉన్నాయి.

 

గ్రామీణ విద్యార్థుల టైమింగ్స్‌కు అనుగుణంగా బస్సులు నడపాలని, పాత రూట్లను పునరుద్ధరించాలని, సమయపాలన పాటించాలని, అవసరమైతే అదనపు ట్రిప్పులు నడపాలని సూచించారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram