గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / ప్రయాణికుల పైనుంచి దూసుకెళ్లిన రైలు .మధ్య ప్రదేశ్ లోని హేతంపూర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఖజురహో –ఉదయ్పూర్ రైలులో మొబైల్ పేలి మంటలు చెలరేగాయన్న వదంతులతో కొందరు చైన్ లాగారు. రైలు ఆగిపోగానే ప్రయాణికులు భయంతో కిందికి దిగి పక్కనున్న ట్రాక్ పై గుమిగూడారు. ఆ సమయంలో మరో ట్రైన్ పాతాళ్ కోట్ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Post Views: 27








