కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ దాడి
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
గోల్డెన్ న్యూస్ / కనిగిరి / ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ పృథ్విని ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భూ సంబంధిత పనిని పూర్తి చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నట్లు సమాచారం. ఘటనపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.
Post Views: 22








