గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్, 80 కేజీల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
గోల్డెన్ న్యూస్ /మణుగూరు / మణుగూరు తోగ్గుడెం వద్ద పోలీస్ తనిఖీలు. భద్రాచలం నుండి ఒరిస్సాకు స్కార్పియో వాహనంలో 80 కేజీల గంజాయిని తరలిస్తున్న క్రమంలో ఇద్దరిని పట్టుకొని అరెస్ట్ చేశారు. 80 కేజీల గంజాయితో పాటు స్కార్పియో ను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురు రాజస్థాన్ కు చెందిన సురేంద్ర సింగ్, ధర్మేంద్ర కుమార్ గా గుర్తింపు..కేసు నమోదు చేసి రీమెండ్కు తరలిస్తున్నట్లు డిఎస్పి రవీందర్ రెడ్డి వెల్లడించారు. సిఐ నాగబాబు, ఎస్సై నగేష్ కుమార్, ఎస్సై రవుఫ్ లు, హెడ్ కానిస్టేబుల్ దామోదర్, కానిస్టేబుల్ మురారి ..
Post Views: 16








