గోల్డెన్ న్యూస్/ కరకగూడెం /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు శుక్రవారం కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని అంగోరుగూడెం గుత్తి కోయ గ్రామంలో గ్రామస్తులకు సుమారుగా 50 సోలార్ లైట్లు మరియు విద్యార్థులకు 50 పలకలు మరియు స్లేట్ పెన్సిల్స్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో భాగంగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏడుల్లబయ్యారం సిఐ వి. వెంకటేశ్వరరావు మరియు కరక గూడెం ఎస్సై పివిఎన్ రావు స్థానిక స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 24







