టెట్ ఫలితాలు విడుదల
టెట్ ఫలితాలు విడుదల చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్
నవీన్ నికోలస్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్
జూన్ 16 నుంచి 22 వరకు కంప్యూటర్ విధానంలో టెట్ పరీక్షలు జరిగాయి
మొత్తం 1లక్ష 53వేల 752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా,
1లక్ష15వేల 028 మంది పరీక్షలకు హాజరయ్యారు
టెట్ లో మొత్తం 50వేల 544 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
మొత్తం 43.94%. శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు
ఇన్ సర్వీస్ టీచర్ల కు ఈ నెల 21 న కొత్త టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తాం
ఇక పై సంవత్సరంలో మొత్తం నాలుగు టెట్ లు నిర్వహిస్తాం
ఇన్ సర్వీస్ టీచర్లకు 2.. సాధారణ అభ్యర్థులకు రెండు సార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తాం
Post Views: 30









