జలసిరితో రైతులకు సువర్ణావకాశం
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జలసిరి కార్యక్రమంలో భాగంగా వీబీజీ-రామ్-జీ కింద 100 శాతం సబ్సిడీతో సోక్పిట్లు, రీఛార్జ్ స్ట్రక్చర్లు, ఫామ్పండ్ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్నట్లు మండలం వ్యవసాయ అధికారి చటర్జీ తెలిపారు. భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ, వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొంటూ, చిన్న, సన్నకారు రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఏవో సూచించారు.
Post Views: 22









