గోల్డెన్ న్యూస్ /మణుగూరు /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్టమల్లారంలోని కారు షెడ్డులో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షెడ్డులో పార్క్ చేసిన వాహనాలకు మంటలు వ్యాపించడంతో భారీగా అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. స్థానికులు మంటలను అదుపు అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 35









