ఈరోజు బ్రేక్‌ మాన్‌సూన్ పరిస్థితులు

ఆగస్టు 9, 2026 వాతావరణ అంచనా

ఈరోజు బ్రేక్‌ మాన్‌సూన్ పరిస్థితులు

గోల్డెన్ న్యూస్ /తెలంగాణ /ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులకు సమీపంలోని జిల్లాల్లో వర్షాల ప్రభావం ఉండొచ్చు.

 

తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో, హైదరాబాద్‌తో సహా, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా స్వల్పకాలిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే పెద్దగా వర్షాలు నమోదయ్యే అవకాశం లేదు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram