గోల్డెన్ న్యూస్ /బాన్సువాడ /కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఆదివాసీ నాయకులు, గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆదివాసీ ఉద్యమ యోధుడు కొమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కామారెడ్డి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కొంకి గణేష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొంకి గణేష్ మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులైన “జల్.. జంగల్.. జమీన్” కోసం కొమురం భీమ్ వంటి మహనీయులు పాగించిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు..
Post Views: 50









