యాదాద్రి భువనగిరి జిల్లా భూ…పంచాయతీ..అన్న చేతిలో తమ్ముడి హతం.
యాదగిరిగుట్ట మండలం గొల్ల గుడిసెలు గ్రామంలో కర్రలతో దాడి చేసిన అన్న బిక్షపతి కుటుంబ సభ్యులు
20 గుంటల భూమి కోసం గతంలో కూడా చాలాసార్లు గొడవపడ్డ అన్నా తమ్ముళ్లు
చివరికి అన్న చేతిలో తమ్ముడు చుక్కల వెంకటేశ్ హతం
భువనగిరి ఏరియా హాస్పిటల్ తరలించిన కుటుంబ సభ్యులు .
చనిపోయినట్లు ధృవీకరించిన వైద్యులు.
మృతుడు వెంకటేష్ కు ఒక కుమారుడు, కూతురు.
Post Views: 38









