తిరుమల నడక మార్గం లో ధూమపానం చేసిన వ్యక్తి

అలిపిరి మెట్ల మార్గంలో పొగతాగిన భక్తుడు

 

తిరుమల నడక దారిలో ధూమపానం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు

 

అలిపిరి నడక మార్గంలో నియమ నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తి ధూమపానం చేసినట్లు టీటీడీ దృష్టికి వచ్చింది.

 

సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది.

 

టీటీడీ నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి.

 

తనిఖీలలో నిర్లక్ష్యం వహించిన సెక్యూరిటీ సిబ్బందిపై తగు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram