కరకగూడెం : మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మలకుర్తి బాలక్రిష్ణ(బాలు) ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందాడు.ఆయన మరణంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈనే పద్యంలో స్థానిక ఎస్సై పివి నాగేశ్వరరావు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, గురువారం రూ. 5000 ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడి కుటుంబ సభ్యులు, ఆటో యూనియన్ ఎస్ఐకి కృతజ్ఞతలు తెలిపారు
Post Views: 84







