రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించిన ఎమ్మెల్యే పాయం

గోల్డెన్ న్యూస్, కరకగూడెం పినపాక నియోజకవర్గం పర్యటనలు భాగంగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కరకగూడెం వెళుతున్న సందర్భంగా మండలంలోని కలవల నాగారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం లేక రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ అధికారులతో చరవాణిలో సంప్రదించి, తక్షణమే గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు..

Facebook
WhatsApp
Twitter
Telegram