పులి దాడిలో యువతి మృతి

 ఆసిఫాబాద్ జిల్లా పులి దాడిలో యువతి మృతి..

 న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన బంధువులు..

గోల్డెన్ న్యూస్ ఆసిఫాబాద్: కాగజ్‌నగర్‌ మండలం గన్నారం గ్రామ శివారులో ఘటన పత్తి తీయడానికి వెళ్లిన యువతిపై పులి దాడి తోటి కూలీలు కేకలు వేయడంతో పారిపోయిన పులి. యువతి మృత దేహంతో కాగజ్‌నగర్‌ అటవీ శాఖ కార్యాలయం ముందు ధర్నా , న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన బంధువులు..

Facebook
WhatsApp
Twitter
Telegram