గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : సచివాలయంలో మరో నకిలీ ఉద్యోగి హల్చల్ నకిలీ ఐడెంటిటీ కార్డులతో సచివాలయంలోకి ఎంట్రీ ,ఫేక్ ఉద్యోగిని పట్టుకున్న సెక్రటేరియట్ సిబ్బంది తహసీల్దార్ పేరిట సచివాలయం లోకి వచ్చిన కొంపెల్లి అంజయ్య అనే వ్యక్తి తహసీల్దార్ అనే స్టిక్కర్ వాహనంలో గత కొద్దిరోజులుగా సచివాలయంలోకి వస్తున్న అంజయ్య అనుమానంతో ఈరోజు అంజయ్యను ప్రశ్నించగా నకిలీ ఉద్యోగి అని గుర్తింపు ఫేక్ ఉద్యోగిపై కేసు నమోదు చేసిన సైఫాబాద్ పోలీసులు
Post Views: 51









